పేర్ని నాని ఇంటి పై జనసేన కార్యకర్తల దాడి | Janasena Leaders Attack on Perni Nani House
మచిలీపట్నంలో పేర్ని నాని నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన కార్యకర్తలు భారీగా పేర్ని నాని ఇంటికి తరలి వచ్చి, ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ ఆందోళన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు జనసేన అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఇరు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేస్తూ, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. వైసీపీ కార్యకర్తల మద్దతు జనసేన కార్యకర్తలు నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ … Read more