వరద బాధితులకు నిధులు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు | CM Chandrababu Released Funds for Flood Victims
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజల కోసం ప్రత్యేక ప్యాకేజ్‌ను ప్రకటించారు. ఈ ప్యాకేజ్‌లో భాగంగా, నష్టపోయిన ప్రతి ఇంటికి, వ్యాపారస్తులకు, రైతులకు, ఇతర వర్గాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వరదల నష్టానికి పరిహారం విజయవాడ ప్రాంతంలో వరదలు తీవ్రంగా ప్రభావం చూపడంతో 2.7 లక్షల కుటుంబాలు నష్టపోయాయి. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్యాకేజ్ ప్రకారం, పునరావాసం కోసం కిందటి ఎత్తున (గ్రౌండ్ ఫ్లోర్ లో) ఉన్న ప్రతి ఇంటికి … Read more