యువ క్రీడాకారుడి ప్రయాణానికి సాయం ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం | Telangana Government Ignored This Young Athletes Request
ఎస్సీల, బహుజనుల పట్ల ఈ విధమైన వివక్ష ఎందుకు చూపిస్తున్నారంటూ డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆసిఫాబాద్ జిల్లా వాసి, స్టేషన్ ఘనపూర్ సంక్షేమ గురుకుల హాండ్ బాల్ అకాడమీ విద్యార్థి ఎ. తిరుపతి 10వ ఆసియన్ జూనియర్ మెన్స్ హాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు భారత జట్టులో చోటు సంపాదించాడు. ఈ పోటీలు జోర్డాన్‌లో జరుగుతున్నాయి. ఈ బాలుడు జోర్డాన్ వెళ్లేందుకు, కోచింగ్ తీసుకోవడానికి అవసరమైన ఖర్చు ₹2,20,000 రూపాయలు … Read more