హోంగార్డు గోపాల్ మరణంపై హైడ్రా వ్యవహారంపై హరీష్రావు ఆగ్రహం | Harish Rao Criticizes Hydra Over Home Guard Gopal Death
మల్కాపూర్ చెరువులో డిటోనేటర్లు పెట్టి కట్టడాలను కూల్చిన అధికారులు, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి హైడ్రాకి సంబంధం లేదని చెబుతుండడం సిగ్గుచేటు అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. హోంగార్డు గోపాల్ కుటుంబానికి న్యాయం చేయాలని, వారికి సాయం అందించాలనే డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా సృష్టిస్తోందని, దీనికి బాధ్యత తీసుకోకుండా తప్పించుకోవడం సరికాదని హరీష్రావు అన్నారు. హోంగార్డు గోపాల్ మరణంపై … Read more