తప్పుడు కేసులు పెట్టినందుకు రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు | Harish Rao Slams Revanth Reddy Over False Cases
తెలంగాణ రాజకీయ వేదికపై మరొకసారి విమర్శల జోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తనపై లక్షల తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం ఆపనన్నారు. తీవ్ర ఆరోపణలు హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శిస్తూ, “అన్యాయాలను ప్రశ్నిస్తే సహించలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని” ఆరోపించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించారని పేర్కొన్నారు. … Read more