సెమీ -ఫైనల్ కు చేరుకున్న భారత హాకీ టీం | Indian Hockey Team Reaches Semi-Finals in Olympics

Indian Hockey Team Reaches Semi-Finals in Olympics

ఆదివారం నాడు మనకు బ్రిటన్ కు జరిగిన మ్యాచ్ లో పురుషుల హాకీ టీం గెలిచి భారత్ సెమీ ఫైనల్స్ కు చేరింది. ఆదివారం జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో, భారత పురుషుల హాకీ జట్టు కఠినమైన మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి పారిస్ ఒలింపిక్స్-2024 సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. రెండో క్వార్టర్ ప్రారంభంలో భారత్ ఆటగాడు అమిత్ రోహిదాస్ రెడ్ కార్డ్ పొందాడు, దీని కారణంగా అతను మొత్తం మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. గ్రేట్ బ్రిటన్ భారత్‌కు గట్టి … Read more