నీ ఉద్యోగానికి నాది గ్యారెంటీ అన్న నారా లోకేష్ | Nara Lokesh React on RTC Bus Driver Issue
తుని ప్రాంతానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ లోవ రాజు, డ్రైవింగ్ చేస్తూనే ప్రయాణీకులను ఎంటర్టైన్ చేసే విధంగా డ్యాన్స్ చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో, అందరూ డ్రైవర్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ అతని ఉత్సాహాన్ని మెచ్చుకున్నారు. నారా లోకేష్ మద్దతు – ట్విట్టర్‌లో ప్రశంసలు ఆ వీడియోపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, “డ్యాన్స్ సూపర్ బ్రదర్! మీరు ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు” అని … Read more