ఆంధ్ర వక్ఫ్ బోర్డ్ రద్దు వెనుక నిజాలు | Andhra Waqf Board Dissolution
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం వక్ఫ్ బోర్డ్ రద్దు. వైఎస్ఆర్సీపీ హయాంలో కొనసాగిన వక్ఫ్ బోర్డ్ ని కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలుసుకోవాలి. వక్ఫ్ అంటే ఏమిటో, ఎందుకు ఈ బోర్డ్ రద్దు అయ్యిందో తెలుసుకుందాం. వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అనేది ముస్లిం సమాజంలో చారిటబుల్ సంస్థలకు అంకితం చేసిన ఆస్తి. దీని కింద ఇళ్లు, షేర్లు, పుస్తకాలు వంటి దానాలు చేస్తారు. వీటిని మసీదు, విద్యాసంస్థలు, దర్గా, … Read more