దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ | CM Chandrababu Naidu Announced Free Gas Cylinder
ఏపీలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. దీపావళి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తామని ఆయన ప్రకటించారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించబడతాయి. ఈ పథకానికి రూ. 2,948 కోట్లు ఖర్చు చేయాలని సీఎం తెలిపారు. సోమవారం చంద్రబాబు పథకం అమలు మరియు విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. … Read more