ప్రజల అభిప్రాయాల సేకరణకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం | AP Govt Ready for Public Opinion Collection Using IVRS
కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పొందడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVRS) సిస్టంను వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాలలో మార్పులు చేయాలని నిర్ణయించారు. పెన్షన్ పథకం పై ప్రత్యేక దృష్టి ఇంటింటికి పెన్షన్లు అందుతున్నాయా? దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై ఇబ్బందులెవరైనా ఎదుర్కొంటున్నారా? వంటి ప్రశ్నల ద్వారా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. నూతన పాలసీలపై ప్రజల స్పందన సర్కారు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం, మద్యం … Read more