అంబులెన్స్ అందక ఇక్కట్లు పడిన నిరుపేద తండ్రి | Poor Father in Distress After Not Receiving an Ambulance

Poor Father in Distress After Not Receiving an Ambulance

ఆంధ్రప్రదేశ్: పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఘటన ప్రభుత్వ వైద్యరంగంలో విఫలతను, మానవత్వం లేమిని హత్తుకునే ఉదాహరణగా నిలిచింది. కేవలం మూడేళ్ల చిన్నారి రోహిత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు తండ్రి అనుభవించిన అవస్థలు అందరినీ కలచివేశాయి. ఈ సంఘటన దయనీయ పరిస్థితులపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇస్తుంది. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ లేదు! నీలకంఠాపురం గ్రామానికి చెందిన అశోకు-స్వాతి దంపతుల కుమారుడు రోహిత్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి … Read more

అన్న కాంటీన్ లో అన్నం తినాలంటే భయపడుతున్న ప్రజలు | Anna Canteen Tanuku Viral Video

Anna Canteen Tanuku Viral Video

పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది అన్న కాంటీన్ ల పరిస్థితి. పేరుకు మేము పెద్దవాళ్ళని మేము ఉద్ధరిస్తున్నాం 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం అన్న కాంటీన్ లను సరిగ్గా మైంటైన్ చెయ్యడంలో విఫలం అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అన్న కాంటీన్ లో కనీస శుచి శుభ్రతలేకుండా మురికి నీళ్లతో అన్నం తినే ప్లేట్ లను కడుగుతున్న వీడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయ్యింది. పేదవాడంటే ఎందుకు … Read more