హైవేపై సినీఫక్కీ లో జరిగిన అంబులెన్స్ దొంగతనం | Ambulance Theft Sparks High-Speed Chase Near Hyderabad

Ambulance Theft Sparks High-Speed Chase Near Hyderabad

అంబులెన్స్ చోరీ కలకలం హైదరాబాద్ శివార్లలో ఓ అంబులెన్స్ చోరీ ఘటన సినిమాలో లెక్క ఫుల్ టెన్షన్‌ చేజ్‌ని తలపించింది. శనివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో హైదరాబాద్ శివార్లలో ఉన్న హయత్ నగర్ ప్రాంతంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ 108 అంబులెన్స్ హాస్పిటల్ ముందు ఆగి ఉండగా, అక్కడే ఉన్న వెంకటరామ నరసయ్య అనే వ్యక్తి దాన్ని చోరీ చేసి విజయవాడ వైపు దూసుకెళ్లాడు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఈ … Read more

హైదరాబాద్‌లో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ | YCP Ex MP Nandigam Suresh Arrest

YCP Ex MP Nandigam Suresh Arrest

మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ను గురువారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద 2021లో జరిగిన దాడి కేసుకు సంబంధించింది. నందిగం సురేశ్, ఆయన సహచరులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు గాని, కోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. పోలీసులు హైదరాబాద్‌లోని మియాపూర్ గెస్ట్ హౌస్‌లో అతడిని పట్టుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని పై దాఖలైన కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. … Read more