చంద్రబాబుకు ఈడీ బిగ్ షాక్ | AP Skill Development Scam
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పెద్ద షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పథకం నిధుల దుర్వినియోగం కేసులో ఈడీ రూ. 23.54 కోట్ల స్థిర, చర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసు కింద మనీ లాండరింగ్ చట్టం (PMLA) 2002 ప్రకారం చర్యలు తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పథకం దుర్వినియోగం APSSDC Siemens ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఈడీ విచారణలో … Read more