అనాధ పిల్లలకు ఆదుకునేలా కొత్త పధకం ప్రవేశపెట్టనున్న చంద్రబాబు | CM Chandrababu Naidu Announced New Pension for Orphans
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లాల కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో, తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లల సంక్షేమంపై ప్రాధాన్యతనిచ్చారు. తల్లి ప్రసవ సమయంలో లేదా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పిల్లల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. అనాధల మేలు కొరకు పెన్షన్ పథకం వివరణలో, బాపట్ల జిల్లా కలెక్టర్ ఇలాపేర్కొన్నారు, “ప్రస్తుత మిషన్ వాత్సల్య పథకంలో మూడు సంవత్సరాల పాటు అనాధ పిల్లలకు రూ.4000 వరకు పెన్షన్ అందించే ఏర్పాటు … Read more