చంద్రబాబుకు NSG కమాండోల భద్రత కట్ | NSG Commandos Security cancel for Chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రం నుంచి అనూహ్యమైన షాక్ వచ్చింది. 2003 నుండి చంద్రబాబు పొందుతున్న NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండో భద్రతను కేంద్రం ఉపసంహరించింది. ఈ భద్రత అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న రాజకీయ ప్రముఖులకు మాత్రమే అందించబడుతుంది. సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో Z+ భద్రత NSG కమాండోలను తొలగించినప్పటికీ, చంద్రబాబుకు ఇప్పటికీ Z+ కేటగిరీ భద్రత అందించబడుతుంది. ఈ భద్రతను సీఆర్పీఎఫ్ కమాండోలు కొనసాగిస్తారు. NSG కమాండోలకు అత్యుత్తమ శిక్షణ ఉంటే, సీఆర్పీఎఫ్ … Read more