అంబేద్కర్ ఫ్లెక్సీ చించేసిన రఘు రామ కృష్ణ రాజు | Raghu Rama Krishna Raju Torn Dr BR Ambedkar Flex

Raghu Rama Krishna Raju Torn Dr BR Ambedkar Flex

అంబేద్కర్ ఫ్లెక్సీ చించేసిన రఘు రామ కృష్ణరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మరియు ఏలూరుపాడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘు రామ కృష్ణరాజు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఆయన అనుచరులతో కలిసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఫ్లెక్సీని చించేయడంతో దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళిత సంఘాల ఆగ్రహం ఘటన ఏలూరుపాడులో జరిగింది. అంబేద్కర్ గారి ఫ్లెక్సీని రఘురామకృష్ణరాజు తన అనుచరులతో కసిగా చించేయడం తీవ్ర … Read more