తెలంగాణ ప్రజలకు జనవరి నుండి సన్న బియ్యం పంపిణీ | Telangana Govt Announces Fine Rice Distribution from January
తెలంగాణ ప్రభుత్వం జనవరి నుండి తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే హాస్టల్స్, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిన సర్కార్, ఇప్పుడు రేషన్ కార్డు దారుల కోసం ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. అవసరమైన సన్న బియ్యం నిల్వలు ఈ కొత్త ప్రాజెక్ట్ను అమలు చేసేందుకు 25 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమని ప్రభుత్వం అంచనా … Read more