తెలుగు రాష్ట్రాలలో జరిగిన 100 కోట్ల గాడిద పాల కుంభకోణం | 100 Crores Donkey Milk Business Scam
తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటక, ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో గాడిదల పాల పేరిట జరిగిన భారీ మోసం కొత్తగా వెలుగులోకి వచ్చింది. వంద కోట్ల రూపాయల స్కామ్‌తో సుమారు 400 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రముఖ వ్యక్తులు, సోషల్ మీడియా ప్రమోషన్లు, మరియు పత్రికా కథనాల ముసుగులో, మోసం జరిగిన విధానం ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఈ స్కామ్‌లో గ్రామీణ ప్రాంతాల ప్రజలే కాకుండా, చదువుకున్న వర్గాలు కూడా నమ్మకంతో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. ఎలా నమ్మించారు? గాడిదల … Read more