పాలకుర్తిలో పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఖాళీ చేయించిన అధికారులు | Officials Evicting the Poor from Double Bedroom Houses

Officials Evicting the Poor from Double Bedroom Houses

నిరుపేదల కన్నీళ్లు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నుంచి ఖాళీ చేయిస్తున్న అధికారులు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు (జే) గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలపై తీవ్ర దాడి జరిగింది. రెవెన్యూ, పోలీస్ అధికారులు వచ్చి అకస్మాత్తుగా వీరిని ఇండ్ల నుంచి ఖాళీ చేయించి, తాళం వేసారు. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆవేదనతో ఆత్మహత్యాయత్నం తమ ఇళ్లను లాగివేసుకుంటున్నారనే ఆవేదనతో కొందరు పెట్రోల్ పోసుకొని … Read more