కొడంగల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత | Villagers Attacks Vikarabad Collector Prateek Jain

Villagers Attacks Vikarabad Collector Prateek Jain

తెలంగాణ: వికారాబాద్ జిల్లాలో రైతులు, గ్రామస్థులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ స్థాపనపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌పై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. అధికారులు ప్రజల ఆగ్రహానికి గురై వాహనాలపై దాడి జరిగింది. కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళ కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై మహిళ ఒకరు చేయి చేసుకోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇది చూసిన గ్రామస్థులు ఆగ్రహంతో రాళ్లు, కర్రలతో అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. … Read more