కలెక్టరేట్ ను ముట్టడించిన విజయవాడ వరద బాధితులు | Vijayawada Flood Victims Protest at Collectorate

Vijayawada Flood Victims Protest at Collectorate

సింగనగర్ వరద బాధితులు విజయవాడ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఆందోళనకు దిగారు. తమకు వరద నష్టపరిహారం చెల్లించకపోవడం పట్ల బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. బాధితులంతా తమ ఇళ్లల్లో జరిగిన నష్టాన్ని ఫోటోల ద్వారా చూపిస్తూ, న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద డిమాండ్ చేస్తున్నారు. బాధితులలో ఒకరు మాట్లాడుతూ, “మాది న్యూ రాజరాజస్పేట. ఆదివారం వరదలు రాగా, ఇంట్లో లేకపోవడం వల్ల మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. మా ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఇంజినీరింగ్ సర్టిఫికెట్స్ లాంటి వస్తువులు … Read more

వరద బాధితులకు నిధులు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు | CM Chandrababu Released Funds for Flood Victims

CM Chandrababu Released Funds for Flood Victims

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజల కోసం ప్రత్యేక ప్యాకేజ్‌ను ప్రకటించారు. ఈ ప్యాకేజ్‌లో భాగంగా, నష్టపోయిన ప్రతి ఇంటికి, వ్యాపారస్తులకు, రైతులకు, ఇతర వర్గాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వరదల నష్టానికి పరిహారం విజయవాడ ప్రాంతంలో వరదలు తీవ్రంగా ప్రభావం చూపడంతో 2.7 లక్షల కుటుంబాలు నష్టపోయాయి. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్యాకేజ్ ప్రకారం, పునరావాసం కోసం కిందటి ఎత్తున (గ్రౌండ్ ఫ్లోర్ లో) ఉన్న ప్రతి ఇంటికి … Read more