ప్రజల అభిప్రాయాల సేకరణకు  సిద్ధమైన కూటమి ప్రభుత్వం | AP Govt Ready for Public Opinion Collection Using IVRS

AP Govt Ready for Public Opinion Collection Using IVRS

కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పొందడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVRS) సిస్టంను వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాలలో మార్పులు చేయాలని నిర్ణయించారు. పెన్షన్ పథకం పై ప్రత్యేక దృష్టి ఇంటింటికి పెన్షన్లు అందుతున్నాయా? దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై ఇబ్బందులెవరైనా ఎదుర్కొంటున్నారా? వంటి ప్రశ్నల ద్వారా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. నూతన పాలసీలపై ప్రజల స్పందన సర్కారు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం, మద్యం … Read more

ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం కీలక నిర్ణయం | AP Govt Key Decision on Free Sand Policy

AP Govt Key Decision On Free Sand Policy

ఆంధ్ర ప్రదేశ్: ఇసుక కొరతతో నిర్మాణ పనులు ఆగిపోకూడదు అంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యత పెంచేందుకు చట్టబద్ధమైన మార్గాలు అమలు చేయాలని, ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు – అక్రమ తవ్వకాలపై చెక్ ఇసుకను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్గాల్లో తరలిపోకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు … Read more