హైదరాబాద్ గాలి కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరువ | Hyderabad Air Pollution Nears Delhi Levels

Hyderabad Air Pollution Nears Delhi Levels

హైదరాబాద్: హైదరాబాద్ నగరం ఇప్పుడు ఢిల్లీ స్థాయి గాలి కాలుష్యంతో పోటీ పడుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఒక్కసారిగా 300 పాయింట్లను దాటడంతో నగరంలోని కూకట్ పల్లి, మూసాపేట, బాలానగర్, నాంపల్లి మరియు మెహదీపట్నం ప్రాంతాల్లో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారింది. ఆరోగ్యానికి ముప్పు! ఈ కాలుష్య పరిస్థితి చిన్న పిల్లలు, వృద్ధులు మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్న వారికి తీవ్రమైన ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు: ఈ స్థితి మరింత కఠినతరం అయితే, నగరం … Read more

దేశంలోనే తొలిసారి కొత్త తరహా విద్యుత్ వాహనాలును విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం | Special Electric Vehicles for Power Services in Telangana

Special Electric Vehicles for Power Services in Telangana

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అత్యవసర విద్యుత్ సేవలను వేగంగా అందించేందుకు దేశంలోనే తొలిసారి ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ వాహనాలు అంబులెన్స్ తరహాలో ఉండి విద్యుత్ సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటాయి. 57 సబ్ డివిజన్ లకు వాహనాల కేటాయింపు హైదరాబాద్ GHMC పరిధిలోని 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలను కేటాయిస్తూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ వాహనాలను ప్రారంభించారు. 24 గంటల … Read more

హీరో నాగార్జున గారి N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత | Hero Nagarjuna N Convention Centre Demolished

Hero Nagarjuna N Convention Centre Demolished

ఫిలిం సిటీ లోని ప్రముఖ హీరో నాగార్జునకి చెందిన N కన్వెన్షన్ సెంటర్ ను ఇటీవల అధికార యంత్రాంగం కూల్చివేసింది. ఈ కన్వెన్షన్ సెంటర్ ఎంతో మంది ప్రముఖుల పెళ్లిళ్లు, ఈవెంట్స్ నిర్వహించిన ప్రదేశంగా పేరుగాంచింది. ఎందుకు కూల్చివేశారు? ఈ ప్రాంతంలో భూసేకరణ చట్టం, నిర్మాణ అనుమతుల విషయంలో సమస్యలు రావడంతో, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని గుర్తించారు. ఆ కారణంగా, అధికారుల తక్షణ చర్యలో భాగంగా, కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత జరిగింది. నాగార్జున స్పందన ఈ … Read more