మా నాన్న దేవుడు ఆయనను మార్చేశారు అంటున్న మనోజ్ | Manchu Manoj Emotional Speech On Mohan Babu
మనోజ్ భావోద్వేగంతో స్పందన మంచు మనోజ్ తన కుటుంబం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను మా అన్న కోసం గొడ్డులాగా పని చేశాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని చేశాను. పాటలకు కొరియోగ్రఫీ చేసాను, ఫైట్లు కంపోజ్ చేసాను. కానీ ఒక్క రూపాయి కూడా అడగలేదు” అని తెలిపారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేంటి? ఆమె కోసమే నేను పోరాడుతున్నాను. అనవసరంగా నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు,” అని … Read more