భోజనం వల్ల కడుపు నొప్పితో బాధ పడుతున్న హాస్టల్ విద్యార్థులు | Students Suffer Stomach Pain Due to Hostel Food

Students Suffer Stomach Pain Due to Hostel Food

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో హాస్టల్ విద్యార్థులు అన్నం నాణ్యతపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా హాస్టల్లో అందిస్తున్న భోజనం నాసిరకం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. అన్నం వాసన వస్తున్నట్టు, ముద్దలుగా ఉండి తినడానికి ఇబ్బంది కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఆందోళన అన్నం నిలకడగా లేకపోవడంతో కడుపునొప్పులు, అస్వస్థతలు ఎదురవుతున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. మంగళవారం తమ తల్లిదండ్రులతో కలిసి … Read more