మూసీ నదిలో కెమికల్ వ్యర్థాల కలకలం | Toxic Chemicals Dump in Musi River

Toxic Chemicals dump in Musi River

హైదరాబాద్‌ (తాజావార్త): హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ప్రాంతంలో కెమికల్ వ్యర్థాల డంపింగ్‌ భయాందోళన కలిగిస్తోంది. లారీల్లో విషపూరిత కెమికల్స్‌ను తెచ్చి, గుట్టుచప్పుడు కాకుండా మూసి నదిలో వదులుతున్న ఘటనలు బయటపడ్డాయి. ఈ అక్రమ చర్యలను స్థానికులు గమనించి, మాటు వేసి పోలీసులకు సమాచారం అందించారు. కెమికల్ వ్యర్థాల అక్రమ డంపింగ్ ప్రతిరోజూ 5 నుండి 10 లారీలు మూసి నదిలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ వంటి ప్రమాదకర కెమికల్స్‌ను వదులుతున్నాయి. ఒక్కో లారీకి రూ. 25,000 చొప్పున డబ్బు తీసుకుని, … Read more

హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం |  Doctor Dies at Medicover Over Payment Issue

Doctor Dies at Medicover Over Payment Issue

హైదరాబాద్ (తాజావార్త): హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చికిత్స కోసం చేరిన జూనియర్ డాక్టర్ నాగప్రియను ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చూపించి మరణానికి కారణమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఇప్పటి వరకు రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేసినా, ఇంకా డబ్బులు చెల్లించకుంటే మృతదేహం ఇవ్వబోమంటూ ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు కుటుంబసభ్యుల కథనం ప్రకారం, నిన్న అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బంది నుంచి మూడు … Read more

హైడ్రా వేధింపులు తాళలేక కూకట్‌పల్లి మహిళ ఆత్మహత్య | Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments

Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments

కూకట్‌పల్లి లో విషాదం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. యాదవ బస్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మహిళ హైడ్రా కూల్చివేత‌ల వేధింపులతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని శోక‌సంద్రంలో ముంచెత్తింది. బుచ్చమ్మకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు, వారికి కట్నంగా మూడు ఇండ్లు రాసిచ్చింది. కానీ హైడ్రా అధికారులు ఈ ఇండ్లు ఖాళీ చేయాలంటూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. దీనికి భయపడి, తన జీవిత … Read more

హైదరాబాద్ ను వణికిస్తున్న కొత్త వైరస్, లక్షణాలు జాగ్రత్తలు ఇవిగో | New Virus Outbreak In Hyderabad

New Virus Outbreak In Hyderabad

హైద్రాబాద్ ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతుంది. అదే నోరోవైరస్ దీనినే వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదు అవడం హైదరాబాద్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. GHMC అధికారులు అప్రమత్తమై జనాలకు సూచనలు ఇస్తున్నారు. ఇది అంటువ్యాధి అని వేగంగా వ్యాపిస్తుందని జాగ్రత్త చర్యలు తీసుకుంటే నివారించుకోవచ్చని చెప్తున్నారు. కరోనా పోయింది అని ప్రశాంత జీవనం సాగిస్తుంటే ఇది ఒకటి వచ్చింది మళ్ళి. ఇది చాల … Read more