హైడ్రా పై రేవంత్ తో మాట్లాడమని రాహుల్ కు హరీష్ రావు విజ్ఞప్తి | Harish Rao Urges Rahul Gandhi to Address Revanth Reddy on Hydra Issue
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలనతో ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తోందని బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తూ, తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాబాసాహెబ్ రాజ్యాంగ సూత్రాలను కాదని అధికార ప్రదర్శనకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్ పై హైకోర్టు అభిప్రాయం – కాంగ్రెస్ తీరుకు ఆందోళన హైకోర్టు మూసీ నదీతీరం మరియు హైడ్రా అంశాలపై వెలువరించిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని హరీష్ … Read more