త్వరలో రానున్న నీటితో నడిచే రైలు | Hydrogen Train Set to Launch in December

Hydrogen Train Set to Launch in December

పర్యావరణానికి మేలు చేసే ఉద్దేశంతో భారతీయ రైల్వే తీసుకొస్తున్న హైడ్రోజన్ రైలు, డిసెంబర్ నెలలో పట్టాలెక్కనుంది. ఇంధనంగా నీటిని వినియోగిస్తూ నడిచే ఈ రైలు, పర్యావరణ హితానికి గొప్ప సహకారం అందించనుంది. ఇతర ఇంధనాలకు బదులుగా ఈ రైలులో హైడ్రోజన్ వినియోగిస్తుండటం విశేషం. 40,000 లీటర్ల నీటి అవసరం ఈ హైడ్రోజన్ రైలు నడిచేందుకు భారీ స్థాయిలో నీటి అవసరం ఉంది. ఒక ప్రయాణానికి 40,000 లీటర్ల నీటిని హైడ్రోజన్‌గా మార్చి ఇంధనంగా ఉపయోగిస్తారు. ఒకసారి ట్యాంక్ … Read more