హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ అక్రమ రెంటు దందా వెలుగులోకి | Illegal Footpath Rentals in Hyderabad Exposed
హైదరాబాద్ నగరంలో చిన్న వ్యాపారాలు చేసేందుకు స్థలం దొరకడం కష్టమైపోయింది. అయితే, మెయిన్ రోడ్లపై, బిజీ సెంటర్లలో ఫుట్పాత్ లను కూడా అక్రమంగా రెంటుకు ఇస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. పాదచారుల కోసం కేటాయించిన ఫుట్పాత్ లను బ్రోకర్లు వ్యాపారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అద్దెకు ఇస్తూ భారీ డబ్బులు వసూలు చేస్తున్నారు. బ్రోకర్ల దందా పూర్వాపరాలు చట్ట ప్రకారం ఫుట్పాత్ పై వ్యాపారం చేయడం నిషేధం. అయినప్పటికీ, కొందరు బ్రోకర్లు షాప్ ఓనర్లతో కుమ్మకై, పబ్లిక్ … Read more