నేడు భారత్ vs శ్రీలంక మ్యాచ్ | IND vs SL 1st ODI
టీ-20 సిరీస్‌లో శ్రీలంకను 3-0తో ఓడించిన టీమిండియా ఈరోజు వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. గాయపడిన మతిష్ పతిరానా సహా నలుగురు ప్రముఖ ఫాస్ట్ బౌలర్లు శ్రీలంక జట్టులో లేకుండా పోయింది. టీ20 టీమ్‌లో 6 మంది ఆటగాళ్లు లేకుండానే భారత్ బరిలోకి దిగనుంది, వారి స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉంటారు. వన్డే … Read more