పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం, మంగళగిరిలోకి క్యాంప్ ఆఫీస్ మార్పు | Pawan Kalyan Rejected Government Allotted Camp Office

Pawan Kalyan Rejected Government Allotted Camp Office

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్‌ను వదిలేసి, మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకుంటున్నట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్ శాఖ భవనాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయంగా కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.విజయవాడలోని భవనాన్ని ఫర్నిచర్‌తో సహా తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఈ మార్పు వెనుక కారణాలుగా ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల అధిక సంఖ్యలో వచ్చే … Read more