రంగరాయ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్ పై పంతం నానాజీ దాడి | Pantham Nanaji Attack on Rangaraya Medical College Vice-Chairman
కాకినాడలో కలకలం రేపిన ఘటన కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి ఘటనతో కాకినాడలో కలకలం రేగింది. రంగరాయ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై నానాజీ దాడి చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. జనసేన కార్యకర్తలతో కలిసి నానాజీ, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావును అసభ్య పదజాలంతో దూషించారు. అనుమతి వివాదం – దాడికి దారి ఈ ఘటనకు ముందు నానాజీ, కాలేజీ గ్రౌండ్‌లో వాలీబాల్ ఆడేందుకు అనుమతి కోరగా, ఉన్నతాధికారుల అనుమతిని తీసుకోవాలని … Read more