ప్రాణహాని తలపెట్టేలా జనసేన కార్యకర్తల పోస్టులు | Posts by Janasena Activists Posing a Threat to Life
ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలు వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తూ ప్రాణహాని కలిగించేలా చేయడం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రీసెంట్‌గా జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, అనిల్ నాయక్ అనే వ్యక్తి యొక్క ప్రైవేట్ డేటాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అతను క్షమాపణలు చెప్పాలని లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని బెదిరించారు. వ్యక్తిగత డేటా లీక్ జనసేన పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం, పోలీసుల వద్ద ఉండాల్సిన గోప్యమైన సమాచారాన్ని లీక్ … Read more