ఒలింపిక్ ఫైనల్స్ కి చేరిన నీరజ్ చోప్రా | Neeraj Chopra Made It To The Olympic Finals
భారతదేశపు ‘Golden Boy’ నీరజ్ చోప్రా మంగళవారం పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయర్ లో సత్తా చాటి ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన గ్రూప్ B క్వాలిఫికేషన్ రౌండ్లో, చోప్రా 89.34 మీటర్ల స్కోర్ ను నమోదు చేశాడు. ఇదే అందరికన్నా నెంబర్ వన్ స్కోర్. మరియు తన మొదటి ప్రయత్నంలోనే ఫైనల్‌కు అర్హత సాధించాడు. తర్వాత, 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 90 మీటర్ల మార్కును అధిగమించిన పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ … Read more