మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం అంటున్న కేసీఆర్ | KCR Statement We Will Return to Power

KCR Statement We Will Return to Power

ఎర్రవల్లిలో పాలకుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి జిల్లాలో ప్రజలు మళ్లీ మన ప్రభుత్వాన్ని అధికారం లోకి తీసుకురావాలని భావిస్తున్నారు” అని పేర్కొన్నారు. ఆయన ధీమా వ్యక్తం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 శాతం అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు కేసీఆర్ -“ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 11 నెలలు అవుతోంది, కానీ … Read more

మూసీ నది హైడ్రా బాధితులకు అండగా నిలిచిన BRS నాయకులు | BRS Stands with Moosi Victims

BRS Stands with Moosi Victims

హైడ్రా బాధితులను పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు బీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్ హైదర్‌షాకోట్, మూసీ నది హైడ్రా బాధితులను కలుసుకుని వారి ఇళ్లను పరిశీలించారు. ప్రజలను ధైర్యంగా ఉండమని, తమపై నమ్మకం కోల్పోకూడదని నాయకులు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ ఇళ్లను ముట్టుకోకుండా బీఆర్‌ఎస్ మీ పక్కన నిలబడుతుందని తెలిపారు. హైడ్రా వల్ల ప్రాణ నష్టం – బాధితులకు బీఆర్ఎస్ భరోసా ఇప్పటికే హైడ్రా పుణ్యమా అని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, ఇకపై మీరు ఎలాంటి … Read more

ఖమ్మం వరద బాధితులకు నెల జీతం విరాళం ప్రకటించిన BRS పార్టీ నాయకులు | BRS Party Leaders Announced Donation of Monthly Salary to Khammam Flood Victims

BRS Party Leaders Announced Donation of Monthly Salary to Khammam Flood Victims

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇళ్లను కోల్పోయిన వారు, ఆస్తులు నష్టపోయిన వారు, తిండి, మంచినీరు లాంటి ప్రాథమిక అవసరాలకు నోచుకోలేకపోతున్న ప్రజలను ఆదుకోవడానికి BRS పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పిలుపు మేరకు, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ ఒక నెల జీతాన్ని వరద బాధితుల సహాయం కోసం … Read more