కోల్‌కతాలో హై టెన్షన్, విద్యార్ధులపై కాల్పులు | Student Rally Turns Violent in Kolkata
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా రణరంగంగా మారింది. కోల్‌కతా మహిళా డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు “నాబన్న అభిజన్” అనే ర్యాలీ ని మంగళవారం జరిపారు. ఈ ర్యాలీ సందర్భంగా సచివాలయాన్ని ముట్టడి వేయాలని విద్యార్థులు వేలాదిగా కదిలారు. పోలీసులు బారికేడ్లు వేసిన విద్యార్థులు వాటిని తీసివేసి సచివాలయాన్ని ముట్టడి వేయబోతుంటే వాళ్ళను అడ్డుకోవడానికి పోలీసులు ఏమి చేయలేక వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ మరియు లాఠీ ఛార్జీలను ప్రయోగించారు.దీనితో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. … Read more