అన్న కాంటీన్ లో అన్నం తినాలంటే భయపడుతున్న ప్రజలు | Anna Canteen Tanuku Viral Video

Anna Canteen Tanuku Viral Video

పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది అన్న కాంటీన్ ల పరిస్థితి. పేరుకు మేము పెద్దవాళ్ళని మేము ఉద్ధరిస్తున్నాం 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం అన్న కాంటీన్ లను సరిగ్గా మైంటైన్ చెయ్యడంలో విఫలం అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అన్న కాంటీన్ లో కనీస శుచి శుభ్రతలేకుండా మురికి నీళ్లతో అన్నం తినే ప్లేట్ లను కడుగుతున్న వీడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయ్యింది. పేదవాడంటే ఎందుకు … Read more

జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ | Jammu and Kashmir Encounter

Jammu And Kashmir Encounter

జమ్మూకశ్మీర్‌లోని దోడాలోని అసర్ అడవుల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఓ ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందాడు, మరియు 6గురు సైనికులు కూడా మృతి చెందారు. నలుగురు ఉగ్రవాదులను కూడా హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని ఆర్మీ తెలిపింది. కెప్టెన్ వీరమరణం ప్రస్తుతం జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో అమరవీరుడు కెప్టెన్ దీపక్ తన జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడని ఆర్మీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున కాల్పులు జరిగిన తర్వాత కూడా అతను తన బృందంలోని సైనికులకు సూచనలు … Read more