కేరళలో నిఫా వైరస్ కలకలం,లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం | Nipah Virus Outbreak in Kerala
దేశంలో మళ్ళీ నిపా వైరస్ పేరు వినబడుతుంది, కేరళలో నిఫా వైరస్ మళ్ళీ కలకలం రేపుతోంది. తాజా సమాచారం ప్రకారం, 24 ఏళ్ల యువకుడు నిఫా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. నిర్ధారణ మలపురంలో మరణించిన యువకుడి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, పరీక్షల్లో నిఫా పాజిటివ్‌గా తేలింది. లాక్డౌన్ నిర్ణయం పరిస్థితి మరింత కట్టడి చేయడానికి కేరళ ప్రభుత్వం మలపురం జిల్లాలో లాక్డౌన్ విధించింది. ఈ యువకుడు 175 మందికి సన్నిహితంగా … Read more