చరిత్ర సృష్టించిన భారత షూటర్ మను భాకర్ | Manu Bhakar Biography
పారిస్ 2024 ఒలింపిక్స్లో భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమె కాంస్య పతకాన్ని సాధించి, ఒలింపిక్ షూటింగ్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచింది. అదనంగా, మను భాకర్ సరబ్ జ్యోత్ సింగ్ తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్యాన్ని గెలుచుకుంది, స్వాతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయు రాలిగా చరిత్ర సృష్టించింది. కుటుంబ … Read more