అల్లుడి కంపెనీ కోసం రైతుల‌పై రేవంత్ రెడ్డి దౌర్జ‌న్యాలు అంటున్న KTR | KTR Says Revanth Reddy Atrocities on Farmers for Son-In-Law Company

KTR Says Revanth Reddy Atrocities on Farmers for Son-In-Law Company

కొడంగల్ రైతుల అరెస్టుల వెనుక సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి Maxbien ఫార్మా కంపెనీ హవా ఉందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఫార్మా కంపెనీ విస్తరణ కోసం రైతుల భూములను దుర్వినియోగం చేస్తున్నారని, పేద రైతులను చిత్రహింసలు పెట్టడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. Maxbien ఫార్మా కోసం రైతులపై దౌర్జన్యం Maxbien ఫార్మా కంపెనీ, రేవంత్ అల్లుడు సత్యనారాయణ రెడ్డి మల్లా, సహృదయ హెల్త్ కేర్ డైరెక్టర్ అన్నం శరత్ ఇద్దరూ కో-డైరెక్టర్లు అని … Read more