మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస | Manipur Violence Erupts Again
మణిపూర్ రాష్ట్రం గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న జాతి ఘర్షణలతో మరోసారి అల్లర్లకు వేదికైంది. తాజాగా మైతీలకు చెందిన ఆరుగురు మహిళలు, చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనకు స్పందనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మళ్ళీ భగ్గుమన్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ, టైర్లను కాల్చి రాకపోకలకు అంతరాయం కలిగించారు. పలు మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. మంత్రుల గృహాలపై దాడులు ఆందోళనకారులు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇంపాల్లోని ముగ్గురు … Read more