మూసీ నదిలో కెమికల్ వ్యర్థాల కలకలం | Toxic Chemicals Dump in Musi River

Toxic Chemicals dump in Musi River

హైదరాబాద్‌ (తాజావార్త): హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ప్రాంతంలో కెమికల్ వ్యర్థాల డంపింగ్‌ భయాందోళన కలిగిస్తోంది. లారీల్లో విషపూరిత కెమికల్స్‌ను తెచ్చి, గుట్టుచప్పుడు కాకుండా మూసి నదిలో వదులుతున్న ఘటనలు బయటపడ్డాయి. ఈ అక్రమ చర్యలను స్థానికులు గమనించి, మాటు వేసి పోలీసులకు సమాచారం అందించారు. కెమికల్ వ్యర్థాల అక్రమ డంపింగ్ ప్రతిరోజూ 5 నుండి 10 లారీలు మూసి నదిలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ వంటి ప్రమాదకర కెమికల్స్‌ను వదులుతున్నాయి. ఒక్కో లారీకి రూ. 25,000 చొప్పున డబ్బు తీసుకుని, … Read more

మూసీ డెవలప్మెంట్ తో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది అంటున్న రేవంత్ రెడ్డి | Revanth Reddy Press Meet About Musi River Revival

CM Revanth Reddy Press Meet About Musi River Revival

హైదరాబాద్‌: “మూసీ నది పునరుజ్జీవనంతో మారనుంది హైదరాబాద్ ముఖచిత్రం! పేదల కష్టాలను తీర్చడమే కాకుండా, ఒక చారిత్రక ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నాం,” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలపై తగిన శ్రద్ధ చూపించి, వారి కష్టాలను గుర్తించినట్లు తెలిపారు. పేదల జీవన పరిస్థితులు “మురికి మధ్య జీవించే పేదల పరిస్థితిని చూసి నా మనసు కలచిపోయింది. దుర్గంధంలో … Read more

హైడ్రా వేధింపులు తాళలేక కూకట్‌పల్లి మహిళ ఆత్మహత్య | Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments

Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments

కూకట్‌పల్లి లో విషాదం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. యాదవ బస్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మహిళ హైడ్రా కూల్చివేత‌ల వేధింపులతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని శోక‌సంద్రంలో ముంచెత్తింది. బుచ్చమ్మకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు, వారికి కట్నంగా మూడు ఇండ్లు రాసిచ్చింది. కానీ హైడ్రా అధికారులు ఈ ఇండ్లు ఖాళీ చేయాలంటూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. దీనికి భయపడి, తన జీవిత … Read more