నందిగం సురేష్ ఆరోగ్యం విషయమై ఆందోళన చెందుతున్న భార్య | Nandigam Suresh in Terrible Conditions in Jail

Nandigam Suresh in Terrible Conditions in Jail

సురేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నందిగం సురేష్ గారు గత 25 రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు షుగర్ స్థాయి క్షీణించడంతో పాటు కళ్ల చుట్టూ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఆయనకు సరైన వైద్య సేవలు అందించకుండా, కేవలం చాక్లెట్, పంచదార వంటివి ఇచ్చి ఆరోగ్య పరిస్థితి నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని తన భార్య మీడియాతో చెప్పారు. అన్యాయంగా కేసులు పెట్టి భర్తను ఇబ్బంది పెడుతున్నారని ఆమె అన్నారు. తన భర్త ఎటువంటి నేరం చేయలేదని, ఒకవేళ … Read more

హైదరాబాద్‌లో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ | YCP Ex MP Nandigam Suresh Arrest

YCP Ex MP Nandigam Suresh Arrest

మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ను గురువారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద 2021లో జరిగిన దాడి కేసుకు సంబంధించింది. నందిగం సురేశ్, ఆయన సహచరులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు గాని, కోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. పోలీసులు హైదరాబాద్‌లోని మియాపూర్ గెస్ట్ హౌస్‌లో అతడిని పట్టుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని పై దాఖలైన కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. … Read more