నీ ఉద్యోగానికి నాది గ్యారెంటీ అన్న నారా లోకేష్ | Nara Lokesh React on RTC Bus Driver Issue

Minister Nara Lokesh React On RTC Bus Driver Issue

తుని ప్రాంతానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ లోవ రాజు, డ్రైవింగ్ చేస్తూనే ప్రయాణీకులను ఎంటర్టైన్ చేసే విధంగా డ్యాన్స్ చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో, అందరూ డ్రైవర్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ అతని ఉత్సాహాన్ని మెచ్చుకున్నారు. నారా లోకేష్ మద్దతు – ట్విట్టర్‌లో ప్రశంసలు ఆ వీడియోపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, “డ్యాన్స్ సూపర్ బ్రదర్! మీరు ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు” అని … Read more

వరద బాధితుల కోసం 60 వేల వాటర్ బాటిళ్లు దానం చేసిన కోకా కోలా కంపెనీ | Coca-Cola Company Donated 60 thousand Water Bottles for Flood Victims

Coca-Cola Company Donated 60 thousand Water Bottles for Flood Victims

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వరదల కారణంగా, హిందుస్థాన్ కోకా కోలా బివరేజస్ (HCCB) వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో, కోకా కోలా AP రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన & అగ్నిమాపక సేవల విభాగానికి 60,000 కిన్లీ వాటర్ బాటిళ్లను సరఫరా చేసింది. ఈ సహాయ కార్యక్రమంలో అగ్నిమాపక సేవల అధికారులు శ్రీ పి. వెంకట రమణ, శ్రీ తి. ఉదయ్ కుమార్, మరియు రెడ్ … Read more

తణుకు అన్నా కాంటీన్ వ్యవహారంపై మాట్లాడిన లోకేష్ | Nara Lokesh Dismisses Opposition’s Claims on Anna Canteen Operations

Nara Lokesh Dismisses Opposition's Claims on Anna Canteen Operations

అన్నా కాంటీన్ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలకే పధకాలు ఇచ్చిందేమి లేదు కానీ అమలు చేసిన అన్నా కాంటీన్ల నిర్వహణ కూడా సరిగ్గా చేయలేకపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అన్న కాంటీన్ లో కనీస శుచి, శుభ్రతలేకుండా మురికి నీళ్లతో అన్నం తినే ప్లేట్ లను కడుగుతున్న వీడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయ్యింది. నారా లోకేష్ ఏమన్నాడంటే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష నాయకులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని … Read more