రైతులను ఇబ్బందిపెట్టేవారికి రేవంత్ రెడ్డి కఠిన హెచ్చరిక | CM Revanth Reddy Issues Key Orders on Paddy Procurement

CM Revanth Reddy Issues Key Orders on Paddy Procurement

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. “రైతులను వేదించే వారు ఎవరైనా ఎస్సెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద కూడా చర్యలు తీసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవలి కాలంలో రైతులను వేధించే సంఘటనలు చోటుచేసుకోవడంతో సీఎం ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడైనా ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుని … Read more