కాకినాడ పోర్టులో భారీ రేషన్ బియ్యం కుంభకోణం | Massive Ration Rice Scam at Kakinada Port

Massive Rice Scam at Kakinada Port

కాకినాడ (తాజావార్త):  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టును సందర్శించి, పిడిఎస్ (రేషన్) బియ్యం అక్రమ ఎగుమతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు, అధికారులు ఈ రేషన్ మాఫియాలో నేరుగా భాగస్వాములై ఉన్నారని ఆరోపించారు. పవన్ కి సహకరించని పోర్ట్ అధికారులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనకు కాకినాడ పోర్టు అధికారుల నుంచి సహకారం అందలేదన్నారు. కొన్ని షిప్‌లను తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తే, పైకి … Read more

విజయనగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన | Deputy CM Pawan Kalyan Visits Gurla Village

Deputy CM Pawan Kalyan Visits Gurla Village

విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని గుర్ల గ్రామంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అక్కడి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల రక్షణ కోసం శాశ్వతమైన మంచినీటి పథకాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డయేరియా బాధితుల పరామర్శ డయేరియాతో బాధపడుతున్న గ్రామస్థులను కలుసుకున్న పవన్, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంచినీటి అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పవన్ గుర్తించారు. మంచి నీటి సరఫరా, … Read more

ఏపీ డిప్యూటీ సీఎం టీమ్ లోకి ఆమ్రపాలి | IAS Officer Amrapali in to Pawan Kalyan Team

IAS Officer Amrapali in to Pawan Kalyan Team

సీనియర్ ఐఏఎస్ అధికారి కాట అమ్రపాలి, తెలంగాణలో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విధుల్లో చేరారు. కేంద్రం, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, తెలంగాణ హైకోర్టులో అనుకూల ఆదేశాల కోసం చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడంతో, అమ్రపాలి చివరికి ఆంధ్రప్రదేశ్‌లో విధులు చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రభుత్వంలో కొత్త బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరిన అనంతరం, అమ్రపాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌ను కలసి, తనకు సవాళ్లతో కూడిన మరియు తగిన బాధ్యతలు … Read more

పవన్ కళ్యాణ్ పై మధురైలో కేసు నమోదు | Case Filed Against on Pawan Kalyan

Case Filed Against on Pawan Kalyan

తమిళనాడులోని మదురైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదైంది. మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మదురై న్యాయవాది ఈ కేసును పెట్టారు. ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. తిరుపతిలో జరిగిన ఒక సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రత్యక్షంగా ప్రతిస్పందనగా కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలు తిరుపతిలో జరిగిన ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సనాతన ధర్మాన్ని ఒక వైరస్‌తో పోలుస్తూ దాన్ని నాశనం … Read more

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం, మంగళగిరిలోకి క్యాంప్ ఆఫీస్ మార్పు | Pawan Kalyan Rejected Government Allotted Camp Office

Pawan Kalyan Rejected Government Allotted Camp Office

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్‌ను వదిలేసి, మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకుంటున్నట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్ శాఖ భవనాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయంగా కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.విజయవాడలోని భవనాన్ని ఫర్నిచర్‌తో సహా తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఈ మార్పు వెనుక కారణాలుగా ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల అధిక సంఖ్యలో వచ్చే … Read more