నేపాల్‌లో విమానం కూలి 18 మంది మృతి | Nepal Plane Crash

Nepal Plane Crash News in Telugu

నేపాల్ రాజధాని ఖాట్మండులో బుధవారం ఉదయం ఓ విమానం కుప్పకూలింది. విమానంలో ఉన్న 19 మందిలో 18 మంది మరణించారు. గాయపడిన పైలట్ కెప్టెన్ M షాక్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. విమానం ఖాట్మండు నుంచి పోఖారా వెళ్తోంది. ఉదయం 11 గంటలకు త్రిభువన్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. క్షణాల్లో అది కుప్పకూలింది. 9N-AME విమానం సౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందినది. ప్రమాదంలో మరణించిన వారిలో 17 మంది సౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఉద్యోగులు … Read more