అద్దె కంప్యూటర్ నుండి 100 కోట్ల టర్నోవర్ వరకు అనిల్ కుమార్ సక్సెస్ స్టోరీ | Rajahmundry Anil Kumar Success Story

Rajahmundry Anil Kumar Success Story

సాప్ట్‌వేర్‌ ఉద్యోగాలు అంటే హైదరాబాద్, బెంగళూరు అనే మెట్రో నగరాలే గుర్తుకొస్తాయి. కానీ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన చింత అనిల్ కుమార్ మాత్రం సొంత ఊర్లోనే సాప్ట్‌వేర్‌ స్టార్టప్ ప్రారంభించి, తన ప్రతిభతో 100 కోట్ల టర్నోవర్ సాధించాడు. అమరావతి సాప్ట్‌వేర్‌ ఇన్నోవేషన్ పేరుతో అతను ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 200 మంది సాప్ట్‌వేర్‌ నిపుణులతో విస్తరిస్తూ, 14 రకాల సర్వీసులు అందిస్తోంది. సాప్ట్‌వేర్‌లో ముందడుగు అనిల్ తన చదువును పాలకొండ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి … Read more