జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు నమోదు | Sexual Harassment Case Registered on Jani Master
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలతో వార్తల్లోకి వచ్చారు. 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయడంతో, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. ఈ యువతి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ, అతను వివిధ అవుట్డోర్ షూటింగ్స్ సమయంలో ఆమెను అనేకసార్లు వేధించాడని ఆరోపించింది. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని, … Read more