“రా ఎన్టీఆర్” పేరుతో పేదలకు ఉచిత భోజనం అందిచబోతున్న అభిమానులు | NTR Fans Launch Free Meals Service in Pithapuram

NTR Fans Launch Free Meals Service in Pithapuram

పిఠాపురం నగరంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ గొప్ప సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలకు ఉచిత భోజన సదుపాయాన్ని అందించే లక్ష్యంతో RAW NTR సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మీల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం పిఠాపురం నుండి ప్రారంభమై, త్వరలోనే 33 గ్రామాలకు విస్తరించనుంది. సేవకు పునాది RAW NTR సంస్థ ప్రెసిడెంట్ నల్లా గోవింద్ మాట్లాడుతూ, “లేని వారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ సేవ ప్రారంభమైంది. ఇది రాజకీయాలకు అతీతంగా, పూర్తిగా అభిమానుల … Read more